Windows Hello అంటే ఏమిటి?
Windows 10
వేలిముద్ర, ముఖము, లేదా కంటి గుర్తింపును ఉపయోగించి మీ Windows 10 పరికరాలకు తక్షణ ప్రాప్తిని పొందేందుకు Windows Hello అనేది మరింత వ్యక్తిగతమైన, మరింత సురక్షితమైన మార్గము. అత్యధిక PCలు వేలిముద్ర రీడర్‌తో Windows Helloను ఇప్పుడు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి,
మరియు మీ ముఖము మరియు ఐరిస్‌లను గుర్తించగల మరిన్ని పరికరాలు త్వరలో రానున్నాయి. మీ వద్ద Windows Hello-అనుకూల పరికరం ఉంటే, ఈ విధంగా సెటప్ చేయండి:
Windows 10 Mobile
Windows Hello అనేది Windows 10 పరికరాలకు సైన్ ఇన్ చేయడానికి మరింత అనువైన మార్గం. మీ గుర్తింపును ధృవీకరించడం కోసం ఇది మీ కళ్లను గుర్తుపడుతుంది, అంటే మీరు పాస్‌వర్డ్‌ను టైప్ చేయాల్సిన అవసరం లేని ఎంటర్‌ప్రైజ్-స్థాయి భద్రతను పొందవచ్చు.
నా సమాచారాన్ని Windows Hello వైయక్తికంగా ఎలా ఉంచుతుంది?
Windows 10 అమలవుతున్న కొన్ని Lumia ఫోన్‌లలో ప్రస్తుతం Windows Hello ఉపయోగానికి సిద్ధంగా ఉంది మరియు త్వరలో ఐరిస్ గుర్తింపు ఉన్న మరిన్ని పరికరాలు అందుబాటులోకి వస్తాయి.
ప్రారంభంలో, అన్ని ప్రారంభంలో, అన్ని అనువర్తనాల జాబితా వద్దకు స్వైప్ చేసి సెట్టింగ్‌లు > ఖాతాలు > సైన్-ఇన్ ఎంపికలను ఎంచుకోండి.
మీరు సెటప్‌ను పూర్తి చేసిన తర్వాత, ఒక్క చూపుతో మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.